¡Sorpréndeme!

CM Revanth Reddy - సామాన్యుడి ఇంట్లో సీఎం సన్నబియ్యం భోజనం | Bhadrachalam | Oneindia Telugu

2025-04-06 23 Dailymotion

CM Revanth Reddy - సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. బూర్గంపాడు మండలం సారపాకలో ఉంటున్న బూరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భోజనం చేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల కూడా భోజనం తిన్నారు. అనంతరం ఆ కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


CM Revanth Reddy Had Lunch at Sanna Biyyam Beneficiary House at Sarapaka, Bhadrachalam


#RevanthReddy
#BhadradriKothagudem
#SarapakaVillage
#TelanganaCM
#PublicInteraction
#TelanganaNews
#RevanthReddyTour
#RiceCardBeneficiary
#TelanganaPolitics
#CMRevanthReddy

Also Read

విద్యావ్యవస్థపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-held-a-review-with-the-education-commission-431369.html?ref=DMDesc

మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై సర్కారు ఫోకస్.. కమిటీ ఏర్పాటు ! :: https://telugu.oneindia.com/news/telangana/tg-government-focuses-on-constructions-around-musi-committee-formed-431133.html?ref=DMDesc

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. మరో విమానాశ్రయం ! :: https://telugu.oneindia.com/news/telangana/central-government-has-sweet-news-for-telangana-another-airport-431127.html?ref=DMDesc